Pakado Pakado Song Lyrics – Julayi Movie

Song Details:-

  • Singer : Devi Sree Prasad , Malgadi Subha
  • Director : Trivikram
  • Music Director : Devi Sri Prasad
  • Lyricist : Ramajogayya Sastry, Sri Mani, Devi Sri Prasad

Pakado Pakado Song Lyrics

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో చల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో

ముసుగున దాగి ఉన్నదెవడో
పరుగున దూకి వాణ్ణి పకడో
ఫికరిక చోడో
బ్యారికేడ్స్ తోడో
మాస్కులన్ని లాగెయ్ రో
నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో
గోడచాటు షాడో
మిస్టరీకో ఫాడో
లెక్కలన్ని తేల్చెయ్ రో
విక్రమార్క సోదరా
వీర పట్టు పట్టరా
అటు పోటూ దాటరా
రిస్కో గిస్కో ఉస్కో పకడో

నిన్ను నువ్వు మిస్సయింది పకడో
రేపు నీకు ప్లస్సయ్యేది పకడో
ఒంటరైన జీరో
వాల్యూ లేనిదేరో
దాని పక్క అంకెయ్ రో
గెలుపను మేటరుంది ఎక్కడో
టాలెంటుంది నీలో
ఖుల్లంఖుల్లా ఖేలో
బ్యాటూ బంతీ నువ్వేరో
చెదరని ఫోకస్సే
సీక్రెట్ ఆఫ్ సక్సెస్సై
అర్జునుడి విల్లువై
యారో మారో యాపిల్ పకడో

జిందగీ జీనేకా పల్స్ పకడో
విక్టరీ కా హైట్సు పీక్సు పకడో
పట్టుకుంటే గోల్డయి
ప్లాటినం ఫీల్డయి
లైఫు నీకు దక్కాల్రో
నీలో కూడా స్పార్కు ఉన్నదెక్కడో
ఆరాతీసి దాని ట్రాకు పకడో
మాటలన్ని మానెయ్
యాక్షనే నీ భాషై
ఫుల్ తడాఖా చూపాల్రో
పెట్టుకున్న గోల్ ని
కొట్టకుంటె క్రైమని
వాడుకుంటూ టైముని
దిల్ సే తేరే దిల్ కో పకడో

Also, read about:

You might also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *