Category: Lyrics

O Navvu Chalu Song From Nuvvu Naaku Nachchav Movie. This Song is Sung by Shankar Mahadevan and Lyrics are Penned by Sirivennela. Music Composed by koti.

O Navvu Chalu Song Lyrics In Telugu

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పూవుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం

గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

Also, know where to Watch:

Read Full Article

Gongura Thotakada Song From Venky Movie. This Song is Sung by Pushpavanam Kuppuswamy, Kalpana and Lyrics are penned by Sahiti. Music Composed by Devi Sri Prasad. Movie Directed by Srinu Vaitla.

Gongura Thotakada Song Lyrics In Telugu

హే గోంగూర తోటకాడ కాపుకాశా
హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా
హే గోంగూర తోటకాడ కాపుకాశా
హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగిపోయె ముద్దుఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ
హే గోంగూర తోటకాడ కాపుకాశా
ఆ కోడి కూసె వేళదాక ఎదురు చూశా

హే రా రమ్మనీ కన్నుకొట్టగా కొంగునే చుట్టుకోనా
నా కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా
ఛీ పొమ్మని నన్ను ఊరికే నెట్టినా వదులుతానా
నీ తియ్యని చెంపగిల్లకుండ ఉండగలనా
ఏయ్ గువ్వా గోరింకలాటకే
పోదాము రావా గుమ్మ గుమ్మళ్ల గూటకే ఏయ్
చుమ్మా చుమ్మాల ముద్దుకే సందేళరావే గున్నా మావిళ్ల తోటకే
ఓరి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే అల్లుడా
కంది సేను పక్క నిన్ను కలుసుకోనా
ఓసి అమ్మడూ గుమ్మడూ పొద్దువాలినప్పుడు
పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా
గోంగూర తోటకాడ కాపుకాశా
కొక్కొ రోక్కో కోడి కుసే వేళదాక ఎదురు చూశా

ఓ నీ చెక్కిలి బుగ్గ చుక్కనై చక్కగా నొక్కుకోనా
ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటు కెత్తుకెళ్ళనా
హే నా కొప్పులో నిన్ను ముద్ద బంతి పువ్వులా పెట్టుకోనా
మా గొప్పగా నీకు ఏకదాటి ముద్దులెట్టనా
ఏయ్ కయ్యా కయ్యాల పిల్లవే కమ్మేసుకొంటె తియ్యా తియ్యని బిళ్ళవే హే
ఏయ్ మువ్వా గోపాలకృష్ణుడే నా గుమ్మ సోకు ఉంగా ఉంగాలకొచ్చనే హై హై
ఓసి అమ్మడూ గుమ్మడూ గుప్పెడంటే గుప్పెడు
నడుపువొంపు చూసుకోనే రోజు ఎప్పుడూ
ఓ ఓ పిల్లగా చల్లగా అల్లమల్లె గిల్లగా
పైట చెంగు జారి పోయే నాకు ఇప్పుడూ
హే గోంగూర తోటకాడ కాపుకాశా
హ హ కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగిపోయె ముద్దుఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
ఆ పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ

Also, Click here to know where to watch:

Read Full Article

Haiyayo Song From Pilla Zamindar Movie. This Song is Sung by Solar Sai and Lyrics are Penned by Srimani. Music Composed by Selva Ganesh.

Haiyayo Song Lyrics In Telugu

అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే..
అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయెనే..
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే..
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే..
ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది..
మేటరు కోటరుకొచ్చిందీ..పరువును వీధికి తెచ్చింది..
పీజ్జా బర్గర్ తినే జీవికీ పచ్చడి టచ్చింగ్ ఇచ్చిందీ…
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే..
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే..

ఆ జమీందారుకే ఏలిన్నాటి శని షరతులు పెట్టిందే..
విధి వీడిని తికారేసిందే.. చేతికి చీపురు ఇచ్చిందే..
ఫోజుకు బూజే దులిపిందే..
ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగ మార్చే..
గాడిద చాకిరి చేయించే..
అయ్యయ్యో రాజభోగం పోయెనే.. అయ్యయ్యో రాజన్న జొరమే వచ్చెనే..

షవర్ బాత్ లు స్విమ్మింగ్ పూలూ ఎండమావులాయే..
అయ్యని ఎండగట్టినాయే.. గోయిందా.. గోయిందా..
ప్యాలెస్ నుండీ పాయిఖానాకు బాబే దిగివచ్చే..
దెబ్బకు దేవుడు కనిపించే.. అబ్బాయ్ నబ్బా అనిపించే..
ఏసీ బారులో ఓసీ లైఫుకు షేకే వచ్చిందీ.. షేక్కి షాకే ఇచ్చిందీ..
అయ్యయ్యో డాబుసరి సిరి దూరమే.. అయ్యయ్యో బాబు పని ఇక ఘోరమే..

జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాహా అయ్యాయీ..
కష్టాల్ కవాతు చేశాయీ.. గర్వపు కీళ్ళే విరిచాయీ..
కాళ్ళకు పుళ్ళే అయ్యాయీ..
నిష్ట దరిద్రపు లాటరీ వీడ్ని లాగి కొట్టిందీ.. కొడితే..
చిప్ప చేతికొచ్చే.. కూటికి తిప్పలెన్నో తెచ్చే..
అయ్యయ్యో మేళ్ళు మిద్దెలు మాయమే.. అయ్యయ్యో పేళ్ళొ బతుకైపాయెనే..

Also, Read About :

Read Full Article

Oh My Love Song From Prema Katha Chitram Movie. This Song is Sung by Lipisika and Lyrics are penned by Kasarla Shyam. Music Composed by J.b

Oh My Love Song Lyrics In English

Oh My Love Oh My Love My Love My Love
Oh My Love ey chota vuna
Nedaley neventa vuna
Naney nenu neloo chustu vuna
Oh My heart emi chestavuna
Edhola nethoodugana
Nuveylenineneylenuga
Nalona daguna ne prema
Nedaga cheyriedi ela my love oo…….my love oo… o my love

Kaliseyala vishyamukey yedhurey chustuvundey
Eduruitey endhukano sigaey vestundey
Neevala kalvaramanta madiney tadipivestundey
Chitraga vundi nakey edo edo cheestu vundey
Neevaga neevaga neevaga
nachutu neevaga ela my love ohoo my love ohooo o my love

Nuveyna sonthamani prema vastudey
choravaganey vastuna cheyruvuna ne vuntey
Nuvunava dhayasa naney nadipistundhey
mandaga vundi nakey nuvey nenu avutuntey
Neevaga neevaga neevaga
nenanta neevaga priya my love ohoo…. my love ohooo o my love

Also, Read About:

Read Full Article

Raarandoi Veduka Chudham Song Lyrics in Telugu

బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ
కంటి నిండా ఆశలతో మా సీతమ్మ
తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య
సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య
పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు
దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఇవ్వాల్టికి
ఆటలు పాటలు వేడుకలు
మాటకు మాటలు అల్లరులు
తియ్యని గుర్తుల కానుకలు
వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి
రా రండోయ్ వేడుక చూద్దాం
ఈ సీతమ్మని రామయ్యన్ని ఒకటిగా చేసేద్దాం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ… నవేద్దాం

వారు వీరని తేడా లేదులే ఇకపై ఒక్కటే… పరివారం
పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే… గుణకారం
ఇద్దరి కూడిక కాదు ఇది వందల మనసుల కలయికిది
ఈ సుముహూర్తమే వారధిగా
భూగోళమే చిన్నదవుతున్నది
రా రండోయ్ వేడుక చూద్దాం
వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ…. నవేద్దాం

కాలం కొమ్మపై మెరిసే నవ్వులై
కలిసే గువ్వలే…. బంధువులు
కదిలే దారిలో మెదిలే గురుతులై
నడిపే దివ్వెలే…. వేడుకలు
ఎపుడో తెలిసిన చుట్టాలు
ఇపుడే కలిసిన స్నేహితులు
మనసుని తడిమిన సంగతులు
కనువిందుగా ఉంది ఈ పందిరి
రా రండోయ్ వేడుక చూద్దాం
అయిన వాళ్ళందరం ఈ వెళిలా ఒక్కటిగా చేరాం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ… నవేద్దాం

Click here for the details of:

 

Read Full Article

F2 is a 2019 Indian Telugu Language comedy film. Directed by Anil Ravipudi and Produced by Dil Raju. The film stars Venkatesh, Varun Tej, Tamannah Bhatia, Mehreen Pirzada in the lead roles. Music was composed by Devi Sri Prasad.

Entho Fun Song Telugu Lyrics

స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన
తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన
పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్
ఎంతో ఫన్
నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ
కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త

స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్
ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు అంతులేని ఆశలు
వాకిలంత ఒంపినట్టుగా

ఎంతో ఫన్
ఎంతో ఫన్

కళ్ళు కళ్ళు కలుపుకుంటూ
కలలు కలలు పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ

దూరమంతా చెరిగిపోని
రాతిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటే తియ్యనైన ముద్దు మేలుకొలుపని
దొంగలాగ నిద్రపోవడం
ఎంతో ఫన్

ఎంతో ఫన్

రోజుకొక్క బొట్టు బిళ్లే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోంది
బైటికెళ్లే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోంది
ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లెపూల పరిమళం
మత్తు జల్లి గుర్తు చేయడం
ఇంటి బైట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం
ఎంతో ఫన్
ఎంతో ఫన్

Entho Fun Song English Lyrics

Swargame nelapai
Vaalinattu ningilona
Thaarale chethiloki
Jaarinattu gundelona
Poolavaana kurisinattuga
Entho fun..
Entho fun..

Nemalike paatale
Nerpinattu koyilamma
Kommapai koochipudi
Aadinanntu kottha kottha
Swaramule puttinattuga
Entho fun..
Entho fun..

Kalidasu kavyamu
Thyaagaraaya geyamu
Kalipi manasu paadinattugaa
Andhamaina oohalu
Anthuleni aashalu
Vaakilantha ompinattugaa
Entho fun..
Entho fun..

Kallu kallu kalupukuntu
Kalalu kalalu panchukuntu
Kaalamantha saagiponi
Mohamantha karigipothu
Virahamantha virigipothu
Dooramantha cherigiponi

Raathirante kammanaina
Kaugilintha pilupani
Thellavaarulu melukovadam
Udayamante thiyyanaina
Muddhu melukolupani
Dongalaaga nidrapovadam
Entho fun..
Entho fun..

Rojukokka bottu bille
Lekkapeduthu chilipi addham
Konte navve navvuthonde
Baitikelle vela nuvve
Pilichi icche valapu muddhe
Aayuvedho penchuthondhe

Intikelle vela antu
Mallepoola parimalam
Matthu jalli gurthu cheyadam
Inti baita chinnadani
Eduru choopu kallalo
Kottha uthsavaanni nimpadam
Entho fun..
Enthi fun..

Also, read about:

 

Read Full Article

Movie: Pilla Zamindar,
Cast: Nani, Hari priya, Indu Madhavi, Rao Ramesh, Nagineedu, Srini Avasarala, MS Narayana, Sameer, Dhanraj, Jai Venu, Thagubothu Ramesh, Raghu Karumanchi, Ranadhir, Vennela Kishore, Dr. Siva Prasad, Subhashini,
Director: G. Ashok, Ashok G,
Producer: D. S. Rao,
Music: Selva Ganesh,
Genres: Comedy, Drama,
Release: September 16, 2011.

Thalabadi Song Telugu lyrics

తలబడి కాలాబిడి నీలాబాద్
పోదాడే యొద్దూ జదాబాద్!
తలబడి కాలాబిడి నీలాబాద్
పోదాడే యొద్దూ జదాబాద్!
సన్కల్పమ్ నీకెంటే ఓటమికినా ఆగుకే రా!
బుడి బుడి అడుగలు తడబెడే
అడుగదుగుణ నివ్వ నీలాడే
యడ్యూరీగాలి లాక్షం వేపూ ఎపో పాప్అప్డే
వెలుగంటూ రాదు అప్పటినుండి వెలిగించావు
నీసీ రాతిరి కమ్మూకుంటే వెన్నెల చింబోబోనూర్రా
నీకు చంపి వేసుకొన్న నీకెంకుగా తిరుగెడీ
ప్రకాసమోలో సోరిడల్లె ప్రసాన్తంగా చంద్రుడి మల్లె
వికాసమోలో విద్యార్లెల్ల అల్అలా ఎడిగాలే
ప్రకాసమోలో సోరిడల్లె ప్రసాన్తంగా చంద్రుడి మల్లె
వికాసమోలో విద్యార్లెల్ల అల్అలా ఎడిగాలే
పిడికిలిని బిగించే చూడూ అవకాశం నీకున్న తోడూ?
అజాద్యమే టాలొనో కోంటో, కషాంచూ అడేడా?
రిపండని లోకాని నమీ అలసాటాటో ఆగాడు బోహోమే
గీరా గీరా టిరాగేస్టండీ కమంగాగ మాహా స్టైరంగ
ప్రతీ కాలా నిజమువుట్టూంటి ప్రార్ధనామము ఐతే
ప్రతీకేం నువ్వవువవువూ ప్రవర్తనేన్ యుటే
ప్రకాసమోలో సోరిడల్లె ప్రసాన్తంగా చంద్రుడి మల్లె
వికాసమోలో విద్యార్లెల్ల అల్అలా ఎడిగాలే
ప్రకాసమోలో సోరిడల్లె ప్రసాన్తంగా చంద్రుడి మల్లె
వికాసమోలో విద్యార్లెల్ల అల్అలా ఎడిగాలే

జీవితామ్ ఓ చిన్నా మజిలీ వెల్లిపోమా లాకాని వడిలె
మెల్లె మల్లెయ మోగగళవా కలేనే ఈ కేటినీ?
గేమి నీ నీ ఒహల జనంనం సోదానాలో సాగేడి గమానమ్
ప్రాయనేం ప్రాణం కదా జలుపకీ ప్రియు మల్లుపుకి
ప్రతీ రోజు ఉగాది కదా యస్హస్సు నీవెవైట్
ప్రబంధం
ప్రకాసమోలో సోరిడల్లె ప్రసాన్తంగా చంద్రుడి మల్లె
వికాసమోలో విద్యార్లెల్ల అల్అలా ఎడిగాలే
ప్రకాసమోలో సోరిడల్లె ప్రసాన్తంగా చంద్రుడి మల్లె
వికాసమోలో విద్యార్లెల్ల అల్అలా ఎడిగాలే

Also, Click here for the details of Movies :

 

Read Full Article

Emiti Hadavidi Lyrics from Oohalu Gusagusalade (2014) sung by Deepu, Shravani. This song is composed by Kalyani Koduri with lyrics penned by Anantha Sriram. Oohalu Gusagusalade movie stars Naga Shourya, Rashi Khanna. And directed by Srinivas Avasarala. Oohalu Gusagusalade releases on 20 June 2014.

Movie Name: Oohalu Gusagusalade 2014
Cast: Naga Shaorya,Rashi Khanna,Srinivas Avasarala
Music Director: Kalyani Koduri
Song Name: Emiti Hadavidi
Lyricist: Ananth Sriram
Singers: Deepu,Shravani V

Emiti Hadavidi Song Telugu lyrics

ఎమితి హడావిడి యడలోనా
ఎండికీ హరీబరి నార్ల్లొనా
లోపాలి తౌఫనిల శూర అనా
చప్పూద్ వాండేడ్ పాపైన్యా
ఎమితి హడావిడి యడలోనా
యెందుకి హరీబరి నార్ల్లొనా
లోపాలి తౌఫనిల శూర అనా
చప్పూడెం వాన్డేడ్ పాపైన్యా

ఓ సమసైని అనంత సీన్ వన్నడ డీనికి
ఈ ఏశ్స్తనీ భరిష్టు దషియదాం డెనికి
అల్లా అల్వా నువవెంత తైకినా పారకులూ మరేమి చెసినా
సురేని సారాసరి సరుణ్డుడుడుడు
ఈ సికూ మాకమోలో మౌనంగా

ఎమితి హడావిడి యడలోనా
యెందుకి హరీబరి నార్ల్లొనా
లోపాలి తౌఫనిల శూర అనా
చప్పూడెం వాన్డేడ్ పాపైన్యా

ఈ హుష్ఆర్లో రివర్స్ గేర్ ఎస్నా ముండుకే
ఈ మజలో ఇతరులు చీ కోటినా లైట్లే
ఇదెహ్ ఇమేష్ రొమాన్స్ పాథథి
ఇవిలాయిలా గ్రాహింఛమన్నది
వాయస్సులో లాహించినా వరణి
అవవానీకిడి కవ్విన్చే ఇబ్బబంధి వేస్ట్

ఎమితి హడావిడి యడలోనా
యెందుకి హరీబరి నార్ల్లొనా
లోపాలి తౌఫనిల శూర అనా
చప్పూడెం వాన్డేడ్ పాపైన్యా

ఎమితి హడావిడి యడలోనా
యెందుకి హరీబరి నార్ల్లొనా
లోపాలి తౌఫనిల శూర అనా
చప్పూడెం వాన్డేడ్ పాపైన్యా

Also, Read about :

Read Full Article

  • Movie Name: Bale Bale Magadivoy – (2015)
  • Cast & Crew: Nani, Lavanya Tripathi
  • Music: Gopi Sunder
  • Category: Telugu Lyrics

“How How” Song Lyrics

దేవదూత లాంటి పాపాని ఇమో ప్రేమికుడు ని చెసావ్ దేవదా
ప్రమాదం లాంటి? మావా గన్ని బెల్లం గ పెట్టావ్?
ఓంసం ప్యూవూనెమో కలుపుతూ చెసావ్ దేవదా
కాథి నెమో కపళగా అందంగా పెట్టవ్
ఎలా హౌ …?
ఎలా ఎలా ఆహ్? ఎలా?
ఎలా హౌ ఎలా
ఎలా ఎలా ఆహ్? ఎలా ??
ఆహ్?
ఏ ఇష్యూ ఈస్సుయు … ??
వంకాయ పులుసు
న? జీవితం తస్సు
న తిప్పలేంటో?
నీకేమి టెలస్యు
నిమ్మకాయ పులసు
వాహ్ వాహ్
అయ్యో అది విల్లును నమస్కరిస్తుంది
దాని ఎలా
ఎలా హౌ ఎలా
ఎలా ఎలా ఆహ్??
ఓహ్ నా దేవుడు
ఆలయము లో నీకే ఆచరించుచున్నది
నీ నాథో టెంపుల్ ఆట ఆహ్ ఆడుతుంది
ప్రేమ చెయ్డ్యానైకే గా మాషశిశవ్ ప్రేమ
మనుసుఇవ్వడానికే గ ఫిగర్ ఇచ్చావ్?
ఇచినాట్టు ఐచి అన్నీ లాగేస్వవ్వ
నాను తోకక్కవ్
మండూకి పక్కన మజ్జిగా పెట్టవ్
పేసమ్ పక్కన పాయిజన్ పెట్టవ్
సాదిస్ట్ నువ్వు
ఆ టక్కోనీ బాబుకుటు
ఎలా
విల్లు విల్లు …
బాగుంది.
అవును
ఎలా హౌ ఎలా
ఎలా ఎలా ఆహ్?.
దేవదూత లాంటి పాపా నెమో ప్రేమికుడు నో చెసవ్ దేవదా
ప్రమాదం లాంటి మావా గడిని బెల్లంగ పెట్టవ్
ఆహ్?
ఇదే ఈస్ ఈస్ … ??
వాంకయ పల్సు
న లైఫ్ యూ తూసు … !!?
విల్లు …
నా తిప్పలేంటో నీకు ఏమి తెలుసు?
నిమకాయ పులసు …
నాలా నౌవుడు దెపెక్టు తోటీ పుటున్టే
అయ్ పాయ్ లవ్ కి బానిస గాయిని అయుయుయేంటే
సామీ రంగ సిరిగి అయతే అయ్యిది
చీతి లాకీ పూర్తి బాటిల్ ఓచీహి
నే బ్రతుక్కు బస్ స్టాండ్ అయ్యిది
రక్త పాడై
చల్లని పక్కన
కుప్పపతి పేట్టవ్
పెర్ఫ్యూమ్ పక్కన
కాంపుని పెట్టవ్
సాడిస్ట్ నౌవ్
దౌకోని బ్రతుకత
ఎలా హౌ ఎలా
ఎలా ఎలా ఆహ్? ఎలా
వట ఐస్ థిస్ …??
వాంకయ పుకుసు
న? జీవితం తూసు న తిప్పలేంటో నేక్ ఏమి తెలుసు?
నిమ్మకాయ బులుసు?

Also, Read about:

Read Full Article

song details:

SINGERS: Allari Naresh, Geetha Madhuri, Vedala Hemachandra, Haritha

 Lyrics: chandra bose

 Music:Sri vasanth

“Zara Zara” Song Lyrics

Adigithene vache prema andamainadi
Adagakunda vache prema amaramainadi
Modati choopu theche prema madhuramainadi
Eduruchoopu iche prema edure lenidi
Endidi?
Telugu paata emadhya vinadam ledha
Mana cinema patalu?
Rhyme kosam rhythm kosam artham partham leni
Mataltho addanga nimpeyali mari meaningo? Meaninga?
Chee, Catchy ga undali, catchee ga, aithe ok
Ippudosthunna patalloni catchy padalanni match chesi
O pateskundam ra kevv keka
Zara zara zara zara zara zara zara zara
zara zara zara zara zara zara zara zara
Zara zara zara zara zara zara zara zara
Ringa ringa ringa ringa zara zara
Shakalaka shakalaka zara zara
Chikubuku chikubuku jajjanaka jajjanaka zara zara
Ringa ringa ringa ringa zara zara
Shakalaka shakalaka zara zara
Chikubuku chikubuku jajjanaka jajjanaka zara zara
Hey muqala muqabula mustafa oolalala
Hey hey hey sir ostharostharostha
Jinthatha jitha jitha hey kolaveri ballelakka
Kolaveri ballelakka byla byla bylamo Dole dole kilimanjaro
Repeatey
Kolaveri ballelakka byla byla bylamo dole dole kilimanjaro
Zara zara zara zara zara zara zara zara
zara zara zara zara zara zara zara zara
Zara zara zara zara zara zara zara zara
Ale bale ale o zara zara
Habibi habibi o zara zara, allegra allegra o zara zara
Chayya chayya chayya vaaji vaaji vaaji o zara zara
Rooba rooba rooba o zara zara poovai poovai o zara zara
Sumammasooriya diyalo diyalo maha maha
Jumbare aajumbare shake shakeaalo
Zara zara zara zara zara zara zara zara
zara zara zara zara zara zara zara zara
Zara zara zara zara zara zara zara zara
Yoyo nee kaatravalli yoyo plaantharpagidi
Yoyo ne jalakandri rey jaffa neeyankamma
Hey rakhi rakhi rakhi o zara zara
Gore gore gore o zara zara
Come on come on come on o zara zara
Jumjum jumjum maya hey thoba thoba thoba o zara
Alebalebaleba o zara zara
Hasili fisili rasavali o zara zara
Chulbuli chulbuli Rahathulla rahathulla valla valla
Rimbola rimbola jump jilani
Zara zara zara zara zara zara zara zara
zara zara zara zara zara zara zara zara
Zara zara zara zara zara zara zara zara
Read Full Article